Mahabubabad: విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు..
- మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్..
- వార్డెన్ పై దాడి చేసిన బంధువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్ లో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటుంది. ఇటీవల వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థి ఇంటికి వెళ్లి వార్డెన్ అబ్రహం మొబైల్ ఫోన్ కు హాయ్ అంటూ మెసేజ్ చేసింది. ఇద్దరూ ఫోన్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వార్డెన్.. విద్యార్థినికి ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి తెలిపింది. దీంతో ఈ విషయాన్ని విద్యార్థి తండ్రి బుధవారం పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోనే వార్డెన్ కనిపించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానిక పాఠశాల ఆవరణలోనే వార్డెన్‌ను కొట్టడంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అతడిని తొలగించాలని కోరారు. విద్యార్థిని బంధువులు ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో ప్రిన్సిపాల్.. వార్డెన్ ను ఆఫీసు గదిలో బంధించాడు. ఈ విషయంలో స్కూల్ యాజమాన్యం తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుచేసిన వార్డెన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. పిల్లలపై ఇలా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపిన ప్రిన్సిల్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. వార్డెన్ ను తొలగించకుండా.. అతనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
Harish Rao: రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ.. ముఖ్యాంశాలు ఇవే..
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!