Drugs Seized: మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ.25 లక్షల విలువచేసే MDMA స్వాధీనం
- హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ కలకలం..
- పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం..
- హుమాయుంగార్‌లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్ న్యూ అధికారులు దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ కలకలం రేపింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హుమాయుంగార్‌లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్ న్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులతోపాటు ఓ విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం మీడియా ముందు హాజరు పర్చనున్నారు. డ్రగ్స్ లేని నగరంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేంకు పోలీసులు కృషి చేస్తున్నా డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్టు వేయలేకపోతున్నారు. ఎక్కడో ఒకచోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు నగరవ్యాప్తంగా ఉక్కు పాదం మోపారు. కాలేజీలు, పబ్‌లు, విమానశ్రయాల వద్ద తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ రవాణా సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనపై ఉక్కుపాదం మోపడంతో రోజూ ఎక్కడో అక్కడ పోలీసులు డ్రగ్స్ సీజ్ చేస్తూ, కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికైనా డ్రగ్స్ రావాణాకు చెక్ పెట్టాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు.
Adilabad: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు.. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతంటే..
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తాజావార్తలు
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!