సాంకేతికత రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికి అది కొన్ని సార్లు అనర్థాలకు దారితీస్తుంది. నేరగాళ్లు సులువుగా తప్పింకునేలా టెక్నాలజీ ఎలా ఉపయోగపడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేరాలు జరిగినప్పుడు నింధితుని ఆనవాళ్లను పోలీసులు వెతుకుతారు. అక్కడ నుండి కచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తారు…జరిగినప్పుడు నింధితుని ఆనవాళ్లను పోలీసులు వెతుకుతారు. అక్కడ నుండి కచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తారు…తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏకంగా ఆర్టిఫిషియల్ ఫింగర్స్ తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఒక రబ్బర్ మాదిరిగా ఉన్న ఆ ఆర్టిఫీషియల్ ఫింగర్స్ ను వేళ్లకు తొడుక్కుంటే నిజమైన వేలు మాదిరిగానే కనిపిస్తున్నాయి. వాటిపై ఫింగర్ ప్రింట్స్ సైతం ఉండటం ఆశ్చర్యకరం. అయితే ఇలాంటివాటిని తొడుకుని నేరాలకు పాల్పడితే అసలు నిందితులు ఎవరు అని పట్టుకోవడం కూడా అంత సులభం కాదు. కాబట్టి ఇలాంటివి వస్తే చాలా ప్రమాదం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీని ఇలాంటి పనులకు ఉపయోగించకూడదు అని సూచిస్తున్నారు.

నకిలీ ఫింగర్ ప్రింట్స్ చూశారా?

ఎదైనా క్రైమ్ జరిగిందంటే పోలీసులు మొదట వెతికేది ఫింగర్ ప్రింట్స్ కోసమే. వాటి వల్ల దోషులను పట్టుకోవడం పోలీసులకు సులభం అవుతుంది. అయితే, తాజాగా ఫేక్ ఫింగర్ ఫ్రింట్స్‌కు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో మనుషుల వేలికి సరిపోయేలా… pic.twitter.com/w9abmYStF1
— ChotaNews App (@ChotaNewsApp) September 24, 2025