Today Gold Price : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరలు తగ్గాయి.. కాస్త కిందకు దిగి వచ్చింది..స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు కూడా కిందకు వచ్చాయి..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 160 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి 73,500 లుగా కొనసాగుతోంది.. తెలుగు రాష్ట్రాలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*.ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,350 గా ఉంది.
*. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,100, 24 క్యారెట్ల ధర రూ.61,200 గా పలుకుతుంది..
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,100, 24 క్యారెట్లు రూ.61,200 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,600, 24 క్యారెట్ల ధర రూ.61,750 వద్ద ఉంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల ధర రూ.61,200గా నమోదు అవుతుంది..
*. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,100, 24 క్యారెట్ల ధర రూ.61,200 గా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,200 గా ఉంది..
బంగారం ధర తగ్గితే.. వెండి ధరలు కూడా తగ్గాయి.. ఈరోజు కిలో పై రూ. 1000 రూపాయలు తగ్గింది..ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది. ముంబైలో రూ.73,500, చెన్నైలో రూ.76,500, బెంగళూరులో రూ.73,000, కేరళలో రూ.76,500, కోల్‌కతాలో రూ.73,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,500 గా ఉంది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!