Site icon NTV Telugu

Millet Based Foods: మీ పిల్లలకు హెల్దీ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే!

Millet Based Foods2

Millet Based Foods2

పుట్టిన ప్రతి శిశువు ఆరోగ్యంగా.. పుష్టిగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అంతేకాకుండా మంచి ఎదుగుదల కూడా ఉండాలని ఆశపడుతుంటారు. అయితే ఉద్యోగరీత్యా.. బిజీ లైఫ్ కారణంగా సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే బీవైస్ 365 కంపెనీ సరికొత్త ప్రొడెక్ట్‌ను తీసుకొచ్చింది.

పిల్లలకు హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు ఎన్టీవీ బిజినెస్‌లో బీవైస్ 365 కంపెనీ వ్యవస్థాపకురాలు ఐశ్వర్య వెల్లడించారు.. గర్భిణిగా ఉన్న సమయంలో పిల్లలకు బలమైన ఫుడ్ ఏదొకటి చేయాలని ఆలోచన కలిగిందని.. ఆ ఆలోచనతోనే ఈ హల్దీ ఫుడ్ ప్రొడెక్ట్ చేపట్టినట్లు పేర్కొన్నారు. దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయి. పిల్లలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చనుందో తెలియాలంటే ఈ వీడియోను ఒకసారి చూసేయండి.

 

Exit mobile version