NTV Telugu Site icon

Gold Price Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తులం ఎంతంటే?

Gld

Gld

బంగారం కొనాలేనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు తులం బంగారం పై ఏకంగా రూ.110 పెరిగింది. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 60,490 కాగా ఈరోజు రూ.110 పెరిగి రూ. 60,600గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 55,450 ఉండగా ఈరోజు రూ.55,550 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 పెరుగుదల కనిపించింది.. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 60,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 గా ఉంది..

బెంగుళూరు లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 60,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 గా ఉంది..

అదే విధంగా చెన్నై లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 61,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,150 గా ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 60,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 గా ఉంది..

ఇక బంగారం పెరిగితే వెండి ధరలు ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలు కొనసాగుతున్నాయి.. 75, 400 గా కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Show comments