NTV Telugu Site icon

Gold Price Today : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?

Gld

Gld

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. ఒకరోజు తగ్గితే మరోరోజు మాత్రం మరో రోజు భారీగా పెరుగుతుంది.. నిన్న కాస్త తగ్గిన పసిడి ధరలు, నేడు మార్కెట్ లో భారీగా తగ్గాయి.. ఈరోజు ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై అంతే మొత్తంలో తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490 ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,100 ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగదా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది.
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది..

వెండి విషయానికోస్తే.. ఈరోజు వెండి ధరలు కిలో పై రూ. 200 పెరిగాయి.. హైదరాబాద్..రూ. 78,000, విజయవాడ..రూ. 78,000,చెన్నై..రూ. 78,000, ముంబాయి..రూ. 76,600, బెంగళూరు..రూ. 74,000గా నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..