మగువలకు బంగారం ధరలు వరుసగా షాక్ ఇస్తున్నాయి.. పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు మార్కెట్ లో భారీగా పెరిగాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల 10 గ్రాముల ధపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 వరకు పెరిగింది. ఇక అక్టోబర్ 20 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910 ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
*. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
ఈరోజు బంగారం ధరలు పరుగులు పెడితే.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు కిలో వెండి పై రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,100 గా ఉంది.. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.. మరి మార్కెట్ లో బంగారం, వెండి ధరలు రేపు ఎలా ఉంటాయో చూడాలి..