Site icon NTV Telugu

మిర్రర్‌లెస్‌ డిజిటల్‌ కెమెరా !

Mirrorless Camera

Mirrorless Camera

ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా కొత్తగా మిర్రర్‌లెస్‌ డిజిటల్‌ కెమెరాను లాంఛ్‌ చేసింది. ఇందులో నూతనంగా సెన్సార్లను ఇన్‌స్టాల్‌ చేసింది. ఈ కెమెరాలో ఇన్‌బిల్ట్‌గా 8కె/30పి రికార్డింగ్‌ కెపాసిటీ ఉంటుంది. దీంతో కంటెంట్‌ను స్టిల్‌ ఇమేజ్‌లుగా మరియు ఫిల్మ్‌లుగా క్రియేట్‌ చేసుకోవచ్చని వివరించింది. ఫ్యూజిఫిల్మ్‌ ఎక్స్‌-హెచ్‌2 మోడల్‌ ధర 1,99,999/- రూపాయలు. ఈ డిజిటల్‌ కెమెరా లెన్స్‌ కిట్‌తో కలిపి 2 లక్షల 44 వేల 999 రూపాయలకు లభిస్తుంది.

Exit mobile version