Priyanka Jain : ప్రియుడితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే పెళ్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది.. ఈ షోలో ఈ సారి కామన్ మ్యాన్ కు పట్టం కట్టారు.. టైటిల్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవగా, అమర్ రన్నర్ గా నిలిచారు.. ఈ షోలో చివరివరకు ఉన్న స్ట్రాంగ్ కంటేష్టంట్స్ లో ప్రియాంక జైన్ కూడా ఒకరు..శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.. ఫైనల్ వరకు వెళ్ళిన లేడీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఈమె గట్టి పోటీని ఇవ్వడం గమనార్హం..
ప్రతి టాస్క్ లలో అబ్బాయిలతో పోటీ పడి ఫిజికల్, మెంటల్ టాస్క్ లలో సత్తా చాటింది. చాలా టాస్క్స్ లో ప్రియాంక చివరి వరకు వచ్చింది. ఒకసారి కెప్టెన్ అయ్యింది. ఎక్కువగా కెమెరాల ముందు కనిపించకుండా ఉండటమే ఆమెకు మైనస్ అయ్యింది.. అమర్, శోభ, ప్రియాంక ఒక టీమ్ గా ఆడారు.. మొత్తానికి బాగానే రెమ్యూనరేషన్ అందుకుంది.. అయితే ఇప్పుడు ప్రియుడితో పెళ్లికి రెడీ అవుతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
తాజాగా ఈ విషయం పై ప్రియాంక స్పందించింది.. బిగ్‌బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ రావడంతో అందరికి తన ప్రేమ గురించి చెప్పి, నిశ్చితార్థం చేసుకున్నామని చెప్పింది ప్రియాంక జైన్. అలాగే శివ కుమార్ ని పెళ్లి ఎప్పుడు చేసుకుందాం, నిన్ను మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ అయి అడిగింది ప్రియాంక జైన్. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక మొదటిసారి తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి గురించి వీడియో పోస్ట్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇక 2024 లో కచ్చితంగా చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాం అనే డీటెయిల్స్ కూడా మేమే చెప్తామని చెప్పింది.. అలాగే ప్రియాంక బిగ్‌బాస్ లో ఓ టాస్క్ లో భాగంగా తన జుట్టు కట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి కూడా మాట్లాడుతూ జుట్టు బాగా పెరిగాక పెళ్లి చేసుకుంటాను సరదాగా చెప్పుకొచ్చింది.. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో బిజీ కానుందని సమాచారం..
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!