NTV Telugu Site icon

Bigg Boss Lahari : టైట్ డ్రెస్సులో హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటి..

Bb Lahari

Bb Lahari

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన సోషల్ మీడియాలో హాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

లహరి పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. తాజాగా లహరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేసింది.. లహరి గ్లామర్ డోస్ పెంచేస్తుంది. టైట్ బాడీకాన్ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోసింది. అమ్మడు అందాలు రెచ్చగొడుతుంటే కుర్రాళ్ల మతులుపోతున్నాయి.

హాట్ అందాలతో ఆమె ఇస్తున్న ఫోజులు వేరే లెవల్ లహరి అందానికి ముగ్దులవుతున్న నెటిజన్లు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. ముఖ్యంగా డీప్ గా థైస్ చూపిస్తుంటే నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు… రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంది..నెమ్మదిగా లహరి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది.. ఇక కేరీర్ విషయానికొస్తే.. లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది..

Show comments