Bigg Boss Contestant : అమ్మాయితో అర్ధరాత్రి రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన యావర్.. అమ్మాయి ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగులో టాప్ 6 లో ఉన్న కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. హౌస్ లో ఉన్నంతవరకు యాంగ్రీ బర్డ్ లాగా ఎగిరి పడిన యావర్ ఇప్పుడు తనలోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేశాడు.. కంటెస్టెంట్ నయని పావని ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. రాత్రి వేళ మేడ మీద ఆమె వెనకాలే తిరుగుతున్న వీడియో వైరల్ అవుతుంది… ఇంతకీ ఆ అస్సలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం పదండీ..
ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన యావర్… స్పై బ్యాచ్ లో ఒకడిగా ఫైనల్ కి వెళ్ళాడు. శివాజీకి పల్లవి ప్రశాంత్, యావర్ శిష్యులుగా వ్యవహరించారు.. ఒక బ్యాచ్ ఉంటూనే తన క్రేజ్ ను పెంచుకున్నాడు.. 15 వారాలు హౌస్ లో రాణించాడు.. హౌస్‌లో యావర్ ఒకరిద్దరు అమ్మాయిలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రతిక రోజ్ మాయలో పడ్డాడు. ఆమెను లైన్లో పెట్టే లోపు ఎలిమినేట్ అయ్యింది. దాంతో వ్యవహారం చెడింది. రతిక రీ ఎంట్రీ ఇవ్వడంతో మరలా స్టార్ట్ చేశాడు. ఆమెను ఎవరైనా ఏదైనా అంటే మనోడు దూరెవాడు.. ఆఖరికి ఆమెకు అన్ని చేసే పెట్టేవాడు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని కేవలం ఒక్క వారం రోజులు మాత్రమే ఉంది. ఆమెతో యావర్ కి పెద్దగా సాన్నిహిత్యం లేదు. బయటకు వచ్చాక చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నయని పావని శివాజీకి సపోర్ట్ చేసింది. ఆయనకు ఓటు వేయాలని కోరుకుంది.. దాంతో యావర్ ఆమె పై ఇష్టాన్ని పెంచుకున్నాడు.. నయని పావనితో యావర్ రొమాన్స్ చేశాడు. చల్లని రాత్రివేళ మేడపై ఆమెతో సరసాలు ఆడాడు. నయని పావని సిగ్గుపడుతూ గోముగా అతన్ని కొట్టింది.. ఆ వీడియో ను యావర్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా తెగ వైరల్ అయ్యింది.. వాళ్లు నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!