శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి చాలా ప్రత్యేక ఉంది.. ఆ రోజున వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు మహిళలు.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైనదిగా విశ్వాసం.. వరలక్ష్మీ వ్రతం ఇలా ఆచరిస్తే మీ మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయిని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. అయితే, వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి.. శ్రావణ శుక్రవారం రోజు.. వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరిస్తే.. బాగుంటుందే.. భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారంలో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
Varalakshmi Vratham Pooja Vidhanam Live: వరలక్ష్మీ వ్రతం ఇలా ఆచరించాలి..
Show comments