NTV Telugu Site icon

Varalakshmi Vratham: శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభవేళ ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట కనక వర్షం

Varalakshmi Vratham

Varalakshmi Vratham

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైనదిగా విశ్వాసం.. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి.. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఇలా ఎన్నో ఉంటాయి.. ఇక, శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభవేళ ఎలాంటి స్తోత్రాలు వింటే మంచిది…? అనే అనుమానాలు కూడా ఉంటాయి.. ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట కనక వర్షం కురుస్తోంది.. ఈ కింది వీడియోను క్లిక్‌ చేసి.. వెంటనే ఆ స్తోత్రాలు వినండి..

Show comments