రెండవ శ్రావణ గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.. రెండవ శ్రావణ గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతో మంచిదని.. దత్త్రాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకంగా ఉంది.. లైవ్‌లో శ్రీ దత్తాత్రేయ స్త్రోత్ర పారాయణం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=0qvjHc-Q2sU
