Site icon NTV Telugu

Raksha Bandhan, Sravana Purnima Special Stotra Parayanam: రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే చాలు..

Raksha Bandhan

Raksha Bandhan

రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఎలాంటి స్తోత్ర పారాయణం చేయాలి అనే సందేహాలు ఉంటాయి.. ఏం చేస్తే.. ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందనే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.. అయితే, రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఉమ్మడి కుటుంబం పచ్చగా ఉంటుందని భక్తుల నమ్మకం.. ఇంతకీ ఏంటా స్తోత్ర పారాయణం..? మీరు కూడా వినేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=LFy9LcY6Avg

Exit mobile version