NTV Telugu Site icon

Koti Deepotsavam Day 7 Highlights : కన్నులపండువగా తిరుమల శ్రీనివాస కల్యాణం

Koti Deepotsavam Day 7

Koti Deepotsavam Day 7

గోవిందనామ స్మరణ, కోటి దీపోత్సవ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా అక్షర్ధామ్ 1000 అన్నకూట్, కన్నులపండువగా తిరుమల శ్రీనివాస కల్యాణం | కోటి దీపోత్సవం – Day 7

* శంఖారావంతో ప్రారంభమైన ఏడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* వేదపఠనం : శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల, కీసరగుట్ట
* వైకుంఠ చతుర్దశి శుభవేళ ఇలకైలాస మహాలింగానికి “ప్రదోషకాల అభిషేకం”
* కార్తిక శనివారం శుభవేళ ఇలకైలాసంలో “గోవింద నామస్మరణ”
* కోటి దీపోత్సవ ప్రాంగణంలోకి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ఆహ్వానం
* కోటి దీపోత్సవ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా 1000 నైవేద్యాలతో అక్షర్ధామ్ అన్నకూట మహోత్సవం
* సాక్షాత్తు పరమశివుడే జరిపిస్తున్న తిరుమల శ్రీనివాస కల్యాణం.. తప్పక వీక్షించండి..!
* పల్లకీలో భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడు
* శ్రీ జయేంద్రపురి తీర్థ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, బంగారు రాజరాజేశ్వరి ఆలయం, బెంగళూరు (బెంగళూరు శ్రీ స్వర్ణ రాజరాజేశ్వరి పీఠం పీఠాధిపతి శ్రీ జయేంద్రపురి మహా స్వామీజీ అనుగ్రహ భాషణం)
* శ్రీ రఘువరేంద్ర తీర్థ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, మధ్వమూలసంస్థానం, షిమోగ, కర్ణాటక (కర్ణాటక మధ్వమూల సంస్థానం పీఠాధిపతి శ్రీ రఘువరేంద్ర తీర్థ మహా స్వామీజీ అనుగ్రహ భాషణం)
* కేంద్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఆధ్యాత్మిక ప్రసంగం
* తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎం. లక్ష్మణ్ ఆధ్యాత్మిక ప్రసంగం
* తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్యాత్మిక ప్రసంగం
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక ప్రసంగం
* తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ శ్రీ వై.వి. సుబ్బా రెడ్డి ఆధ్యాత్మిక ప్రసంగం
* ఈ జ్యోతి ప్రజ్వలనను వీక్షిస్తే మీ జీవితం లో ఉన్న అంధకార చీకట్లు తొలగిపోతాయి
* తిరుమల శ్రీవారి కల్యాణం జరిగిన ప్రాంగణంలో అపురూపమైన స్వర్ణ లింగోద్భవం
* మంత్రం వింటూ ఈ హారతిని వీక్షిస్తే మూడు జన్మలలో చేసిన పాపాలు తక్షణమే తొలగిపోతాయి
* మహాదేవుని మహా నీరాజనం చూడండి.. మీలో ఉన్న సోమరితనం ఇట్టే తొలగిపోతుంది
* శ్రీ జయేంద్రపురి తీర్థ స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ రఘువరేంద్ర తీర్థ స్వామీజీ వారికి గురు వందనం
* కేంద్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి దంపతులకు ఆత్మీయ సత్కారం
* తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎం. లక్ష్మణ్ గారికి ఆత్మీయ సత్కారం
* తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు ఆత్మీయ సత్కారం
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆత్మీయ సత్కారం
* తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ శ్రీ వై.వి. సుబ్బా రెడ్డి దంపతులకు ఆత్మీయ సత్కారం
* నాగిని నృత్యం : భావన బృందం
* కథక్ నృత్యం : రవీందర్ బృందం
* పంబమేళా – నందికోలు
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి – వేదస్వస్తి