Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. ఇప్పటికే 11 రోజుల పాటు దిగ్విజయంగా సాగిన ఈ మహా దీపయజ్ఞంలో భాగంగా ఈ రోజు 12వ రోజు విశేష కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. బుధవారం, కార్తిక బహుళ పాడ్యమి శుభవేళ .. మనోభీష్టాలు నెరవేర్చే.. శ్రీకృష్ణ మహాభిషేకం నిర్వహిస్తున్నారు. పూరీ జగన్నాథ్ చప్పన్ భోగ్ వైభవం.. భక్తులచే విష్ణుమూర్తి విగ్రహాలకు కోటి తులసీ అర్చన.. రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం.. వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

