NTV Telugu Site icon

Sri Hanuman Stotra Parayanam: ఈ రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని దోషాలు మాయం

Hanuman Stotra Parayanam

Hanuman Stotra Parayanam

Saturday Special Sri Hanuman Stotra Parayanam: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని దోషాలు తొలగి అదృష్టం వరిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.. కార్తిక తొలి శనివారం నాడు.. ఈ స్తోత్రాలు వింటే ఎంతో మంచిదని చెబుతున్నారు.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..