Karthika Budhavaram 2022 Special LIVE : కార్తీక మాసం ప్రారంభమైంది… శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి… తొలి కార్తిక బుధవారం రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేస్తే మంచిది అనే అనుమానాలు భక్తులకు ఉంటాయి.. వారి అనుమానాలను నివృత్తి చేస్తూ.. బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని శుభవార్తలే వింటారని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తిటీవీలో ప్రసారం అవుతోన్న ఆ ప్రత్యేక లైవ్‌ను వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=Dov5d9qbV5o
