NTV Telugu Site icon

Devi Sharan Navaratri 8th Day Special Live: దేవీ నవరాత్రులలో 8వ రోజు ఈ స్తోత్రాలు వింటే విజయం మీదే..

Devi Sharan Navaratri

Devi Sharan Navaratri

Devi Sharan Navaratri 8th Day Special: దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి.. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు… ఇక, 8వ రోజు ఈ స్తోత్రాలు వింటే ఐశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ఆ స్తోత్రాలు వినేందుకు ఈ కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Show comments