Ashada Masam 2024: ఆషాడం మాసంలో వచ్చే పండుగలు.. చేయాల్సిన పనులు..
- హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత..
- చైత్రం- వైశాఖం.. జేష్ట మాసాల తర్వాత వచ్చే నాల్గవ మాసం ఆషాఢమాసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashada Masam 2024: హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్రం, వైశాఖం మరియు జేష్ట మాసాల తర్వాత వచ్చే నాల్గవ మాసం ఆషాఢమాసం. ఆషాఢ మాసం రుతుపవనాల ప్రారంభాన్ని సూచిస్తుంది. మతపరమైన దృక్కోణంలో, ఆషాడ మాసం చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఆషాడ మాసం జూన్ 23న ప్రారంభమై జూలై 21న ముగుస్తుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఆషాఢమాసంలో ఉపవాసాలు మరియు రాబోయే పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also: Happy Birthday MS Dhoni: కెప్టెన్లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరే లెవెల్.. టాప్ రికార్డ్స్ ఇవే!
Also Read
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
- Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
- Zodiac Signs : దీపావళి తర్వాత మారనున్న గ్రహాల గతులు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
- Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
ఆషాడమాసం..
* జూలై 4 శివరాత్రి మాసం,
* జూలై 5 ఆషాడ అమావాస్య
* జూలై 7 జగన్నాధ రథయాత్ర,
* జూలై 16 కర్క సంక్రాంతి
* జూలై 17వ తేదీని దేవశయని ఏకాదశి లేదా ఆషాడ ఏకాదశిగా జరుపుకుంటారు.
* ప్రదోష వ్రతం జూలై 18న చాతుర్మాసంలోనే ప్రారంభమవుతుంది.
* గురుపూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమ వ్రతం జూలై 21న జరుపుకుంటారు.
Read also: Surya Stotram: శ్రీ సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మోక్షం పొందుతారు..
ఆషాఢమాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ధార్పణ చేసి పూజలు చేస్తే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆషాడ మాసంలో శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎర్రటి పూలు, తామరపూలు సమర్పించడం వల్ల విష్ణుమూర్తికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు ఆషాడమాసంలో దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలుంటాయని, లక్ష్మీ కటాక్ష్మి వస్తుందని చెబుతారు. కాబట్టి ఆషాఢమాసం విశిష్టతను గుర్తించి పూజించాలి.
Dalai Lama 89th Birthday: దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!