Site icon NTV Telugu

Tirumala Srivari Brahmotsavam Live: అశ్వవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు

Aswavahanam

Aswavahanam

https://youtu.be/JUVF2XgBA6Y

తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు ఏడుకొండలకు విచ్చేశారు. అశ్వవాహనంపై శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామి తిరు మాఢవీధుల్లో ఊరేగుతున్నారు.

Exit mobile version