తిరుపతి విష్ణు నివాసం దగ్గర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరగడంతో ఒక భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది.
Tirupati: విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట.. భక్తురాలు దుర్మరణం
- తిరుపతి విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట
- భక్తురాలు దుర్మరణం
Show comments