NTV Telugu Site icon

Live: ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల

AP Inter Results 2022

AP Inter Results 2022

Live: ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల | AP Inter Results 2022 Results LIVE | Ntv

ఏపీలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్‌ ఫలితాలు విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.