విశాఖపట్నం: అచ్యుతాపురం ఎస్.ఈ.జెడ్. గ్యాస్ లీక్ లో పెరుగుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. రెండు వందల మందికి పైగా అస్వస్థత కలిగింది. బాధితులకు ప్రాథమిక చికిత్స అనంతరం అనకాపల్లి,వైజాగ్ ఆసుపత్రులకు తరలింపు. అమోనియా గ్యాస్ కారణంగానే ప్రమాదం. గ్యాస్ లీక్ ఎక్కడ జరిగిందనే దానిపై దర్యాప్తు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్నాం అన్నారు ఎస్సీ గౌతమి శాలి.
LIVE: అనకాపల్లిలో గ్యాస్ లీక్…. ఆస్పత్రిలో 200 మంది

Maxresdefault (38)
