తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.మార్గదర్శి కార్యాలయాల్లో కొనసాగుతున్న సీఐడీ దాడులు..విజయవాడ , గుంటూరు , విశాఖ సహా ఏడు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. 24 గంటలుగా కొనసాగుతున్న సోదాలలో ఏం జరుగుతోంది? మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే మార్గదర్శి పై కేసు నమోదయింది.
IT Raids in Telugu States Live: ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు?
Show comments