Site icon NTV Telugu

ISRO’s SSLV Launch Live: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్

Isro Launch

Isro Launch

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి ఈరోజు ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగాన్ని సైంటిస్టులు చేపట్టారు. రెండు ఉపగ్రహాలతో ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

https://www.youtube.com/watch?v=gX-KHc5DxCU

Exit mobile version