NTV Telugu Site icon

వ్యాక్సిన్ కొరత… అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్

విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇదే అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దొంచుకుంటున్నాయి. దీంతో కోవిడ్ పేషెంట్ లకు ఇచ్చే రెమిడెసివర్ కు డిమాండ్ పెరిగింది. మెడికల్ షాపుల్లో కూడా రెమిడెసివర్ కు కొరత ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి వాటి నిల్వలు ఉంచుకున్నాయి పలు ప్రైవేట్ హాస్పిటల్స్. కరోనా పేషెంట్ల నుండి పలు కార్పోరేట్ హాస్పిటల్స్ వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు పరఁరించుకోకపోవడంతో మారింధా రెచ్చిపోతున్నాయి. అయితే తమ వద్ద నుండి  వేలకు వేలు దొంచుకుంటున్నారంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.