AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలని నిందితులు నిర్ణయించారు. 90 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ( ఆగస్టు 26న) ఏ33 బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయనున్నారు.
Read Also: Arunachal Pradesh : కొండ చరియలు విరిగి పడడంతో దెబ్బతిన్న పలు వాహనాలు భారీ ట్రాఫిక్ జామ్.
నిందితుల జ్యుడీషియల్ కస్టడీ
* ఏ1 రాజ్ కేసిరెడ్డి 126 రోజులు
* ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి 123 రోజులు
* ఏ8 చాణక్య 125 రోజులు
* ఏ30 దిలీప్ 117 రోజులు
* ఏ31 ధనుంజయ రెడ్డి 102 రోజులు
* ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి 102 రోజులు
* ఏ33 బాలాజీ గోవిందప్ప 105 రోజులు
