వైఎస్ వివేకా హత్యకేసు: మాజీ కారు డ్రైవర్ ను విచారిస్తున్న సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. నేడు వివేకా హత్య కేసు ఆరో రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ సాగుతుంది. నిన్న వివేకా అనుచరుడు సునీల్ కుమార్ యాదవ్ తో పాటు పులివెందులలోని ఒక ఇన్నోవా వాహనం యజమాని మట్కా రవి, డ్రైవర్ గోవర్ధన్ లను సీబీఐ విచారించింది. కాగా నేడు తాజాగా నేడు మరోసారి మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ బృందం విచారిస్తుంది. దర్యాప్తులో పలు కీలక అంశాలను అధికారులు రాబట్టినట్లు సమాచారం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-