మూగ‌జీవాల‌కు పెళ్లివిందు…ఆద‌ర్శంగా నిలిచిన పెళ్లిజంట‌…

క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటివి అమ‌లు చేస్తున్నారు.  మ‌ధ్యాహ్నం త‌రువాత ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రాక‌పోతుండ‌టంతో మూగ‌జీవాలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  మూగ‌జీవాల‌కు శ్రీ మ‌హావీర్ జైన్ ప‌శుసేవా కేంద్రం ఆద‌ర్శంగా నిలుస్తుంది. క‌ల్లూరిప‌ల్లిలో ఉన్న ఈ మూగ‌జీవాల కేంద్రం ఎన్నో మూగ‌జీవాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తున్న‌ది.  ఈ మూగ జీవాల‌కు చెన్నైకు చెందిన ఓజంట అండ‌గా నిలిచింది.  ఇటీవ‌ల పెళ్లిచేసుకున్న చెన్నైకు చెందిన యువ‌జంట ఈ మూగ‌జీవాల కేంద్రం గురించి తెలుసుకొని రూ.45 వేల రూపాయ‌ల‌ను డొనేట్ చేశారు.  ఆ డ‌బ్బుతో మూడు రోజుల‌పాటు నిర్వాహ‌కులు మూగ‌జీవాల‌కు ఆహారం అందించారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-