ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు యాస్ తుఫాన్ అతి తీవ్ర ముప్పు…

ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు యాస్ తుఫాన్ అతి తీవ్ర ముప్పు ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మారిన యాస్… వచ్చే 12గంటల్లో మరింత బలపడి విరుచుకుపడే అవకాశం ఉంది. పారాదీప్ కు దక్షిణ-ఆగ్నేయంలో 320 కి.మీ.., బాలాసోర్ కి ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యి చాంద్ బలి దగ్గర రేపు అతితీవ్ర తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఐఎండీ ఆరెంజ్ బులెటిన్ విడుదల చేయగా… యాస్ అతితీవ్ర తుఫాన్ ముప్పుతో ఒడిశా హై అలెర్ట్ ప్రకటించింది. పరిస్ధితులను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. తుఫాన్ సహాయ చర్యల కోసం హోంమంత్రిని బాలాసోర్ పంపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-