గాంధీ జయంతి సందర్భంగా అతి పెద్ద జెండా ఆవిష్కరణ…

ఈరోజు మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా లేహ్‌లో 1400 కిలోల బరువున్న ఖాదీ వస్త్రంతో చేసిన అతిపెద్ద భారత జెండా ను ఆవిష్కరించారు. అయితే ఈ జాతీయ జెండా ఖాదీతో తయారు చేయబడిన ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా గా రికార్డు నెలకొల్పింది. దీని పొడవు 225 అడుగులు ఉండగా వెడల్పు 150 అడుగులుఫా ఉంది. 1400 కిలోల బరువు ఉన్న ఈ త్రివర్ణ పతాకం 37,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ జెండాను తాయారు చేయడానికి 49 రోజులు పట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ జెండా ఆవిష్కరణకు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్, కేంద్ర ఆరోగ్య మంత్రి మంసుఖ్ మాండవీయ హాజరయ్యారు.

-Advertisement-గాంధీ జయంతి సందర్భంగా అతి పెద్ద జెండా ఆవిష్కరణ...

Related Articles

Latest Articles