ఎమ్మెల్యే బొల్లా అది మానుకోవాలని జీవీ హెచ్చరిక…

గుంటూరు వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. శివశక్తి ఫౌండేషన్ లెక్కలతో శివయ్యస్థూపం వద్దకు రావాలని ఎమ్మెల్యే బొల్లా సవాల్ విసిరారు. అయితే బ్యాలెన్స్ షీట్లతో శివయ్య స్థూపం వద్దకు వస్తానన్న జీవీ ఆంజనేయులు.. కోటప్పకొండపై ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకున్నా తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యే బొల్లా ప్రమాణం చేయాలి అని అన్నారు. ఇకనైనా తన మీద బురద చల్లడం ఎమ్మెల్యే బొల్లా మానుకోవాలని జీవీ హెచ్చరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-