శ‌భాష్ మ‌హిళ‌: చిరుతను ఒంటిచేత్తో…

ముంబై శివారు ప్రాంతంలో గ‌త కొన్ని రోజులుగా చిరుత‌లు దాడులు చేస్తున్నాయి.  నిన్న కూడా ఓమ‌హిళ‌పై చిరుత దాడిచేసింది.  అయితే, ఆ మ‌హిళ చిరుతపై దాడిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ది. చేతి క‌ర్ర సాయంతో చిరుత‌పై తిర‌గ‌బ‌డింది.  క‌ర్ర దెబ్బ‌ల‌కు తాళ‌లేక ఆ చిరుత అక్క‌డి నుంచి మెల్లిగా జారుకుంది. న‌డుచుకుంటూ ఇంటికి తిరిగి వ‌చ్చిన మ‌హిళ ఇంటి వ‌సారాలో కూర్చున్న‌ది. అప్ప‌టికే మూల‌న న‌క్కి ఉన్న చిరుత ఆ మ‌హిళ‌పై దాడిచేసింది. మ‌హిళ అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతో చిన్న గాయాల‌తో త‌ప్పించుకోగ‌లిగింది.  ఆ వెంట‌నే చుట్టుప‌క్క‌ల‌వారు అక్క‌డికి చేరుకోవ‌డంతో చిరుత పారిపోయింది.  శివారు ప్రాంతం కావ‌డంతో గ‌త కొన్ని రోజులుగా చిరుత‌లు గ్రామాల్లోకి వ‌చ్చి దాడులు చేస్తున్నాయి.   దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

Read: శ్రీవారి దర్శనాల్లో శ్రీవాణి ట్రస్ట్‌ కీలక పాత్ర..!

-Advertisement-శ‌భాష్ మ‌హిళ‌:  చిరుతను ఒంటిచేత్తో...

Related Articles

Latest Articles