వైర‌ల్‌: విగ్గుసంగ‌తి మ‌ర్చిపోయి… స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేసింది… చివ‌ర‌కు…

మ‌హిళ‌ల‌కు కురులు ఎంతో అందాన్ని ఇస్తాయి.  కురుల సంర‌క్ష‌ణ కోసం వేలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంటారు.  జుట్టు అందాన్ని ఇవ్వ‌డ‌మే కాకుండా వారిలో ఒక కాన్ఫిడెంట్‌ను పెంచుతాయి కూడా.  ఓ మ‌హిళ స్విమ్మింగ్ పూలోకి జంప్ చేసేందుకు సిద్ధం కాగా, అక్క‌డ ఉన్న అంద‌రూ ఆమెను ఎంక‌రేజ్ చేశారు.  దీంతో ఆ మ‌హిళ మ‌రింత ఉత్సాహంతో దాల్లో ప‌ల్టీలు కొడుతూ స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకింది.  ప‌ల్టీలు కొట్టే స‌మ‌యంలో మ‌హిళ త‌ల‌కు ఉన్న విగ్గు ఊడి స్టాండ్‌పై ప‌డింది.  అప్ప‌టి వ‌ర‌కు ఆ మ‌హిళ పెట్టుకుంది విగ్గు అని అక్క‌డ ఎవ‌రికీ తెలియ‌దు.  విగ్గు ఊడిపోవ‌డంతో అక్క‌డ ఉన్న వారంతా గట్టిగా న‌వ్వారు.  మ‌హిళ మొహం చిన్న‌బోయింది.  దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

Read: అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం: 11 మంది మృతి…

Related Articles

Latest Articles

-Advertisement-