చిన్నారి సంధ్య శ్రీ కేసులో వీడిన చిక్కుముడి…

విశాఖ మధురవాడ మారికావలస చిన్నారి సంధ్య శ్రీ కేసులో చిక్కుముడి వీడింది. ప్రియుడే హంతకుడు గా తేల్చారు పీఎంపాలెం పోలీసులు. వివాహేతర సంబంధమే చిన్నారి మృతికి కారణం అని పేర్కొన్నారు. భర్త నుండి విడిపోయిన భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నబిడ్డను అడ్డు తొలగించింది. ఇక చంపేసి అర్ధరాత్రి స్మశానవాటికలో చిన్నారి సంధ్య శ్రీ కి గుట్టు చప్పుడు కాకుండా అంతిక్రియలు చేసారు. పీఎంపాలెం పోలీసులు విచారణలో భయపడే విషయాలు చప్పుడు నిందితుడు జగదీష్. దీనిని హత్య కేసు గ నమోదు చేసిన పీఎంపాలెం పోలీసులు.. 30 గంటల్లో కేసును చేధించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-