ఆ బాధ తట్టుకోలేక విపరీతంగా శృంగారం చేశాను- స్టార్ హీరో

హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అలాద్దీన్’ చిత్రంతో తెలుగువారికి విల్ స్మిత్ సుపరిచితుడే.. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రంలో విల్ స్మిత్ క్యారెక్టర్ కి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఆయన ఇటీవల ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తన 16 ఏళ్ల వయసులో మొదటి బ్రేకప్ ని రుచి చుశానని తన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు

“నా 16 ఏట, మెలనియా తో ప్రేమలో పడ్డాను.. అయితే నేను మ్యూజిక్ కన్సర్ట్ కోసం పది రోజులు దూరంగా ఉండేసరికి ఆమె వేరొకరితో ఎఫైర్ పెట్టుకొంది. ఈ విషయం తెలిసి నేను బ్రేక చేసుకున్నా.. మొదటి ప్రేమ ఎంతో బాధను ఇస్తుంది.. ఆమెనుంచి దూరమయ్యాకా చాలా ఒత్తిడికి గురయ్యాను. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి విపరీతంగా సెక్స్ చేసేవాడిని. అందులో ఆనందం ఉండేది కాదు.. తన మీద కోపం మాత్రమే ఉండేది. ఒక్కోసారి ఆ విపరీతమైన శృంగారం వలన వాంతులు కూడా అయ్యేవి. అప్పుడు నాకు అవేమి గుర్తొచ్చేవి కావు.. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అది నేనేనా అని అనుమానమొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విల్ స్మిత్ కింగ్ రిచర్డ్స్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది.

Related Articles

Latest Articles