What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  • ఉదయం9 గంటలకు రాజ్ భవన్ లో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
  • ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు
  • ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు. సభ ముందుకు రానున్న కాగ్ నివేదిక
  • చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్న ఏడుగురు సభ్యుల బృందం.
  • అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • ప్లాట్ ఫాం ధరలను తగ్గించిన రైల్వేశాఖ. ఇప్పటి నుండి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.10గా వసూలు. కరోనా సమయంలో గతంలో స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం ధరలను పెంచిన రైల్వే శాఖ.
  • నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
  • ఈ రోజు మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్టీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్.
  • మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీ జేఏసీ

Related Articles

Latest Articles