ధనశ్రీ వర్మ.. ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే

భారత క్రికెటర్‌ యుజ్వేంద్ర చహల్‌ మాజీ సతీమణి ఈ ధనశ్రీ

2020లో పెళ్లి చేసుకున్న ధనశ్రీ.. ఐదేళ్లకే వివాహా బంధానికి గుడ్‌ బై చెప్పింది

కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు

ఆకాశం దాటి వస్తావా మూవీ ద్వారా ధనశ్రీ ఎంట్రీ

తాజాగా షూటింగ్ ‍సెట్స్‌లో కనిపించిన ధనశ్రీ

రెడ్ డ్రెస్సులో ధనశ్రీ హాట్ హాట్‌గా ఉన్న చహల్‌ మాజీ సతీమణి