ఒక తాజా అధ్యయనం సెక్స్ గురించి ఒక భయంకరమైన నిజాన్ని వెల్లడించింది.

అదేంటంటే.. రాత్రిపూట మద్యం తాగిన తరువాత సెక్స్ లో పాల్గొంటే మరణానికి దగ్గరపడ్డట్టేనని వెల్లడించింది.

ఎందుకంటే ఆల్కహాల్ తాగి శృంగారంలో పాల్గొంటే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇదికాస్త మరణానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడించారు.

అధ్యయనం ప్రకారం.. ఆల్కహాల్ తాగడంతో పాటుగా.. కడుపు నిండా తిని సెక్స్ లో పాల్గొంటే కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట.

గుండెపోటు ఒక్కటే కాదు స్ట్రోక్ కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ శారీరక తృప్తిని మాత్రమే కాదు.. ఎన్నో రోగాలను నయం చేసే దివ్య ఔషదం కూడా.

వైవాహిక బంధం బలంగా ఉండాలంటే సెక్స్ చాలా అవసరం.

ఒక్క సెక్స్ యే కాదు మానసికంగా బలంగా ఉంటేనే భార్యా భర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది.

ఆరోగ్యంగా  ఉండాలనుకుంటే ఆల్కహాల్ తాగి సెక్స్ లో పాల్గొనకపోవడమే ఉత్తమమని  నిపుణులు చెబుతున్నారు.

నైట్ టైం కంటే ఉదయం పూటే ఎక్కువ సేపు సెక్స్ ను ఆస్వాదిస్తారట. ముఖ్యంగా ఎలాంటి శారీరక సమస్యలు కూడా రావు.