చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఓ రోబోను తయారు చేసింది

షియోమి తయారు చేసిన రోబో పేరు 'సైబర్ వన్'

సైబర్ వన్‌ రోబో ఎత్తు 177 సెంటీమీటర్లు.. (5.9 అంగుళాలు)

మనుషులకు సంబంధించిన సంతోషం, విషాదం వంటి 45 రకాల భావోద్వేగాలను గుర్తించగలదు

వాతావరణానికి సంబంధించి ఈ రోబో 85 రకాల ధ్వనులను గుర్తించగలదు

తన చుట్టూ ఉండే పరిసరాలను వర్చువల్‌ దృశ్యాలుగా మార్చుకుని ఈ రోబో చూడగలదు

ఈ రోబో ధర రూ.82.7 లక్షలు

ఈ రోబో షియోమి తయారు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. 

అత్యంత శక్తివంతంగా పనిచేసే మోటార్లను ఈ రోబోలో అమర్చారు