మైఖేల్ డెల్ బిలియనీర్ల పదవ స్థానంలో ఉన్నాడు. అతను డెల్ టెక్నాలజీస్ యొక్క CEO. అతని నికర విలువ US$168 బిలియన్లు.
జెన్సెన్ హువాంగ్ 9వ స్థానంలో ఉన్నారు. ఆయన Nvidia యొక్క CEO, US$174 బిలియన్ల విలువతో ఉన్నారు.
స్టీవ్ బాల్మెర్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఆయన నికర విలువ US$186 బిలియన్లు. ఆయన మైక్రోసాఫ్ట్ మాజీ CEO.
ఏడవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. లూయిస్ విట్టాన్ వ్యవస్థాపకుడు. ఆయన నికర విలువ US$197 బిలియన్లు.
ఆరవ స్థానంలో సెర్గీ బ్రిన్ ఉన్నారు. అతని నికర విలువ US$218 బిలియన్..గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడు.
లారీ పేజ్ ఐదవ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ US$233 బిలియన్లు. అతను గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు సహ వ్యవస్థాపకుడు.
నాల్గవ స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన నికర విలువ US$252 బిలియన్లు. ఆయన అమెజాన్ వ్యవస్థాపకుడు.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడవ స్థానంలో ఉన్నారు, ఆయన నికర విలువ $264 బిలియన్లు. ఆయన ఫేస్‌బుక్‌ను స్థాపించారు
లారీ ఎల్లిసన్ US$342 బిలియన్ల విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ఆయన అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ వ్యవస్థాపకుడు.
మొదటి స్థానంలో ఎలోన్ మస్క్ ఉన్నారు అతని విలువ US$472 బిలియన్లు. టెస్లాకు CEO, X, మరియు SpaceX వంటి ఇతర కంపెనీలకు యజమాని.