ఆడవాళ్ల మనసు తెలుసుకోవడం అంత తేలికైన పని కాదు

స్త్రీల మనస్సు తెలుసుకోవడం పురుషులకు పెద్ద టాస్క్

స్త్రీలు సాధారణంగా తాము ఆకర్షించబడే అబ్బాయిలలో మాత్రమే కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తారు

అవి కొన్నిసార్లు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉన్నప్పటికీ, చాలా వరకు అవి స్త్రీలందరికీ సాధారణం

మహిళలు తమ బలాలు, బలహీనతలను వారు ఆకర్షితులయ్యే పురుషులకు మొహమాటం లేకుండానే వెల్లడిస్తారు

మహిళలు నమ్మిన పురుషులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు

మహిళలు ఎప్పుడూ తమకు నచ్చిన పురుషులతో శారీరకంగా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు

మహిళలు తమ అభిమాన పురుషుడు సమస్యల్లో ఉన్నప్పుడు అతని కోసం ఎల్లప్పుడూ నిలబడాలని కోరుకుంటారు

మహిళలకు నచ్చిన పురుషుడి కోసం సర్వస్వం సమర్పించుకుంటారు.. దీంతో రిలేషన్ షిప్ మరింత బలోపేతం