పిల్లల చర్మం పొడి బారకుండా ఉండాలి

ఆయిల్‌తో బాగా మసాజ్ చేయాలి

పిల్లల బట్టలు తడిగా లేకుండా చూసుకోవాలి

పిల్లల బెడ్, మంచం శుభ్రంగా ఉండాలి

గోరు వెచ్చటి నీటితో శరీరాన్ని శుభ్రం చేస్తుండాలి

తలను, చెవులను కప్పే స్వెట్టర్ ధరింపజేయాలి

శరీరంపై రాషెస్ రాకుండా చూసుకోవాలి