మనలో చాలా మంది టీ గాని.. కాఫీ గాని తీసుకునేటప్పుడు నీళ్లు తాగుతారు..
అసలు ఎందుకు తాగుతారో చాలా మందికి సరైన కారణం తెలియదు.
ఇప్పుడు దీనికి అసలు కారణం తెలుసుకుందాం..
టీ, కాఫీ PH విలువ 5-6( ఆమ్లం) స్వభావం కలిగి ఉంటుంది.
నీరు 7 పీహెచ్ విలువను కలిగి ఉంటుంది.
టీ, కాఫీ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.
ఆమ్ల పదార్థాలను తీసుకునేడప్పుడు అది జీర్ణవ్యవస్థలో రిలీజ్ అవుతాయి.
గుండెల్లో మంట, జీర్ణాశయ గోడలు దెబ్బతినడం, పెద్దపేగు క్యాన్సర్ వంటివి వస్తాయి.
అదే ముందుగా నీరు తాగితే టీ, కాఫీ కలవడం వల్ల జీర్ణ వ్యవస్థలో తటస్థత ఏర్పడి జీర్ణవ్యవస్థపై ప్రభావాన్ని చూపదు.
అందుకని చాలా మంది టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగుతారు