ఎన్‌ఐఏఏఏ నివేదిక ప్రకారం.. మహిళల్లో మద్యం వినియోగం పెరుగుతోంది.
మద్యం సేవించేవారిలో పురుషుల కంటే మహిళలకు ఆల్కహాల్ సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంది.
మన దేశంలో మద్యం తాగే మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందా..
ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 5% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఈ రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది.
కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులలో 5% మంది మహిళలు మద్య పానీయాలు తీసుకుంటున్నారు.
జార్ఖండ్‌లో, 6.1% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇది ఐదో స్థానంలో కొనసాగుతోంది.
తెలంగాణలో, 6.7% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. మన రాష్ట్రం నాలుగో స్థానానికి పరిమితమైంది.
అస్సాంలో 7.3%తో మూడోస్థానంలో ఉంది.
సిక్కింలో, 16.2% మంది మహిళలు ఆల్కహాల్ తీసుకుంటారు. జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
నంబర్ వన్ ప్లేస్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇక్కడ15-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 26% మంది మద్యం సేవిస్తున్నారు.