భారతదేశం 1,428.6 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.

1,425.7 మిలియన్ల జనాభాతో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా నిలిచింది.

చైనా తర్వాత అమెరికా నిలిచింది. అమెరికాలో 340 మిలియన్ల జనాభా ఉంది.

ఇండోనేషియా (277.5 మిలియన్లు)

పాకిస్తాన్ (240.5 మిలియన్లు)

నైజీరియా (223.8 మిలియన్లు)

బ్రెజిల్ (216.4 మిలియన్లు)

బంగ్లాదేశ్ (173 మిలియన్లు)

రష్యా (144.4 మిలియన్లు)

మెక్సికో (128.5 మిలియన్లు)