జలుబు చేసినప్పుడో లేదంటే గాల్లోని దుమ్ము నాసికలోకి వెళ్ళినప్పుడు, ముక్కులోకి ఘాటు వెళ్ళినప్పుడు, తుమ్ములు వస్తాయి.

ఒకవేళ తుమ్ము ముక్కులోనే ఆగిపోవడం అది మళ్ళీ రాకపోవడం వల్ల తెగ ఇబ్బంది పడిపోతారు. 

తుమ్మడం వల్ల కొంతమంది చాలా మందికి రిలాక్స్‌ గా అమ్మయ్యా ఉంటుంటారు. మరి కొందరైతే.. ముక్కు ఊడిపోతుందేమో అనిపిస్తుంది.

తుమ్ముతూనే మనం ఏం మనం నోటి నుంచి ఏమంటాము?

అయితే తుమ్మేటప్పుడు కొందరు ఎక్స్ క్యూజ్ మీ అంటుంటారు..

మరికొందరు నలుగురిలో తుమ్మినప్పుడు 'సారీ' అని చెబుతుంటాము. 

కానీ మన పెద్దలు మాత్రం చిరంజీవ అనేవాళ్లట

ఎవరైనా పిల్లలు తుమ్మితే.. ఆ పక్కనే ఉన్న పెద్దవాళ్లు 'చిరంజీవ' అనడం మీరు చూసే ఉంటారు. 

అలా ఎందుకంటారంటే.. తుమ్ము అనేక అనారోగ్య సంకేతాలు ఇస్తుందని పెద్దలు నమ్ముతారు. 

అందుకే పిల్లలు తుమ్మినప్పుడు 'చిరంజీవ' అంటూ 'అనారోగ్యాన్ని ఎదుర్కొని ఎక్కువకాలం జీవించండి' అని దీవిస్తారు.